తెలంగాణ

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఎపుడైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం సహకరిస్తేనే ఎన్నికలు నిర్వహించగలమని కోర్టుకు విన్నవించుకుంది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.