తెలంగాణ

మహాకూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు:దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాకూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇపుడు టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు పెద్ద తేడా ఏమాత్రం లేదని అన్నారు. సీట్లే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటైందని అన్నారు.