తెలంగాణ

పెట్రోల్ చోరీలో మహారాష్ట్ర ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నల్గొండ జిల్లా పరిధిలో హెచ్‌పిసిఎల్ పైప్‌లైన్ నుంచి కొన్నాళ్లుగా పెట్రోల్‌ను దొంగిలిస్తున్న మహారాష్టక్రు చెందిన ఏడుగురు సభ్యులున్న ముఠాను బీబీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.