తెలంగాణ

బైక్‌ రేసింగ్‌ పోటీలను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: అనుమతి లేకుండా బైక్‌ రేసింగ్‌ నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు పోటీలను అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడెం వద్ద ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బైక్‌ రేసింగ్‌ పోటీలు చేపట్టారు. పోలీసులు 52 మందిని అదుపులోకి తీసుకున్నారు.