తెలంగాణ

భువనగిరి రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: భువనగిరి రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం రైల్వే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకుల బ్యాగులను, ఇతర సామాగ్రిని పరిశీలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు.