తెలంగాణ

రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రెండోరోజు ఈడీ ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జోనల్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. ఎనిమిది గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు.