తెలంగాణ

నల్లమల బిడ్డలకు అండగా ఉంటా:రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు చేపట్టే బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులను సామాజిక బహిష్కరణ చేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఈ రోజు ఆమ్రాబాద్ మండలంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల బిడ్డలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.