తెలంగాణ

యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, . ఇందుకోసం 150టీంలను ఏర్పాటు చేయాల్సిందిగా మంగళవారం అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా నగరంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రతిపక్షాలు సైతం రోడ్ల దుస్థితిపై రెండు రోజులుగా ఆందోళనలు చేపట్టాయి. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో పూర్తిస్థాయిగా సిమెంట్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంట్రాక్టర్లు, సిమెంట్ పరిశ్రమ వర్గాలతో చర్చించారు. వర్షా కాలంలో రోడ్లు వేస్తే మళ్లీ దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం యంత్రాంగం తర్జభర్జన పడుతోంది. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.