తెలంగాణ

హైదరాబాద్ రోడ్లపై అందరిలో అసంతృప్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న హైదరాబాద్ నగరంలో రహదారుల తీరుతెన్నులు అసంతృప్తికరంగా ఉన్నాయని మున్సిపల్ మంత్రి కెటిఆర్ అన్నారు. ‘మై జిహెచ్‌ఎంసి యాప్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ, సామాన్య జనం నుంచి సిఎం వరకూ అందరూ నగర రహదారులపై అసంతృప్తి చెందుతున్నారని, ఈ విషయాన్ని అధికారులు గమనించి రోడ్లను మెరుగుపరచాలన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవడమే కాదు, వాటి పరిష్కారానికి మేయర్ సహా జిహెచ్‌ఎంసి పాలకవర్గ సభ్యులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన సూచించారు.