తెలంగాణ

ఇద్దరిని హతమార్చిన మానసిక రోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: దౌలతాబాద్ మండలం చంద్రకల్‌లో తండ్రీ, వదినలను రోకలి బండతో మోది మతిస్థిమితం లేని వ్యక్తి హత్యలకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.