రంగారెడ్డి

ఎన్‌ఆర్‌ఈసీలో ప్లేస్‌మెంట్ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 20: మండలంలోని మైసమ్మగూడ గ్రామంలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ప్లేస్‌మెంట్ డైరెక్టర్ పీ.హన్మంతురావు ఆధ్వర్యంలో పూల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలో నలుమూలల నుంచి 400 పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 191 మంది విద్యార్థులు హెచ్‌సీఎల్‌లో ప్లేస్‌మెంటుకు అర్హత సాధించారు. ప్లేస్‌మెంట్ పొందిన విద్యార్థులను, హెచ్‌సీఎల్ హెచ్‌ఆర్ టీంను కళాశాల యాజమాన్యం అభినందించింది.