తెలంగాణ

పాతబస్తీలో 27 మంది రౌడీషీటర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతంలోని ఆసిఫ్‌నగర్, గోషామహల్ ప్రాంతాల్లో పశ్చిమ మండలం పోలీసులు సోమవారం ఉదయం రౌడీషీటర్ల ఇళ్లల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా 27 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు.