Others

గురుఅనుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో॥ అజ్ఞాన మూల హరణం జన్మ కర్మ నివారణం
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్
- శ్రీ గురుగీత
భావం: సమస్త జగత్తుకు కారణమైన అజ్ఞానాన్ని పారద్రోలేది, జన్మ కర్మనివారణ చేయునది కేవలం సద్గురు పాద తీర్థమే. బ్రహ్మజ్ఞాన వైరాగ్యములు మనిషికి చేరువయ్యేట్టు చేసేది గురుపాదమే. గురువులేనిదే వెలుగే లేదు. గురువు అనే కాగడాను అందుకొంటే ఈశ్వర కటాక్షం సులభంగాలభ్యమవుతుంది. కేవలం గురుఅనుగ్రహంతోనే ఈశ్వర కృపకు పాత్రులం కాగలం.