తెలంగాణ

మహా ఒప్పందంతో తెలంగాణ సచివాలయంలో సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో తెలంగాణ సచివాలయంలో మంగళవారం సంబురాలు చేసుకున్నారు. సీఎం కార్యాలయం సీ-బ్లాక్‌ ఎదుట సంబురాల్లో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు.