తెలంగాణ

సర్వేపల్లికి ప్రముఖుల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్‌పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు భాజపా నేతలు లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ తదితరులు సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించారు.