క్రీడాభూమి

దావీద్ వీస్ వికెట్‌ను పడగొట్టిన షాన్ మసూద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో, ఖాళీ సీట్లు దర్శనమిస్తుండగా, ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు దావీద్ వీస్ వికెట్‌ను పడగొట్టిన లాహోర్ కలందర్స్ బౌలర్ షాన్ మసూద్. కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో లాహోర్ కలందర్స్ జట్టు ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగా, తొమ్మిది వికెట్ల తేడాతో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేయగా, లక్ష్యాన్ని లాహోర్ కలందర్స్ 18.5 ఓవర్లలో, కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.