క్రీడాభూమి

విండీస్ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, ఆగస్టు 3: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి విండీస్ పోరాడు తున్నది. నాలుగు వికెట్లకు 48 పరు గుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రో జైన బుధవారం ఆటను కొనసాగిం చిన ఆ జట్టు భోజన విరామ సమ యానికి మరో వికెట్ కోల్పోయ 215 పరుగులు చేయగలిగింది. జెర్మయ న్ బ్లాక్‌వుడ్ 63 పరుగులు సాధించి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యా డు. రోస్టన్ చేజ్ 70, షేన్ డౌరిచ్ 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇ న్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి విండీస్ ఇంకా 89 పరుగులు చేయా లి. ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయ. ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికే ఆ జట్టు ప్రాధాన్యం ఇవ్వనుంది.