క్రీడాభూమి

అమెరికా బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్‌లో అమెరికా మొదటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో త్రషేర్ వర్జీనియా స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనాకు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. డూ లీ రజత పతకాన్ని అందుకోగా, ఇ సిల్లింగ్ కాంస్య పతకాన్ని స్వీకరించింది. భారత షూటర్లు అపూర్వీ చండీలా, అయోనికా పాల్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే విఫలమై నిష్క్రమించారు.

చిత్రం.. డూ లీ, త్రషేర్ వర్జీనియా, ఇ సిల్లింగ్