క్రీడాభూమి

మీడియా సెంటర్ టెంట్‌కు తగిలిన బులెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: నిరసన ప్రదర్శనలు, భద్రతా సిబ్బంది లాఠీచార్చి, టియర్‌గ్యాస్ ప్రయోగాలతో అట్టుడుకుతున్న రియోలో మీడియా ప్రతినిధు ఉన్న టెంట్‌కు బులెట్ తగలడం తీవ్ర గందరగోళానికి కారణమైంది. మీడియా ప్రతినిధులు, అధికారులు కూర్చొని ఉండగా, ఒక్కసారిగా బులెట్ టెంట్ పైభాగం నుంచి దూసుకొచ్చినంది న్యూజిలాండ్ టీవీ పేర్కొంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని, కివీస్ అధికారి ఒకరికి తృటిలో ప్రమాదం తప్పిందని తెలిపింది. కాగా, ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.