క్రీడాభూమి
ఆస్ట్రేలియా క్రికెట్ కురువృద్ధుడు లెన్ మాడోక్స్ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 September 2016
సిడ్నీ, సెప్టెంబర్ 2: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కురువృద్ధుడు లెన్ మాడోక్స్ మృతి చెందాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా అతను 1954-56 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు ఏడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. రిటైర్మెంట్ తర్వాత, 1977లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన ఆసీస్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించాడు. విక్టోరియా, టాస్మానియా జట్లకు ప్రాతినిథ్యం వహించి, 112 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన లెన్ తన 90వ ఏట అనారోగ్యంతో మృతి చెందాడని అతని కుటుంబీకులు ఒక ప్రకటనలో తెలిపారు. లెన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆయన మృతితో పెద్ద దిక్కును కోల్పోయామని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) తన సంతాప సందేశంలో పేర్కొంది.