క్రీడాభూమి

సౌజన్య ఖాతాలో ఐటిఎఫ్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, అక్టోబర్ 29: సౌజన్య బవిశెట్టి కెరీర్‌లో ఐటిఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను అందుకుంది. ఈ సీజన్‌లో ఆమెకు ఇది తొలి టైటిల్. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సౌజన్య ఫైనల్‌లో మిహికా యాదవ్‌ను 7-5, 6-2 తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో జాతీయ చాంపియన్ రియా భాటియాపై గెలిచిన సౌజన్యకే టైటిల్ దక్కుతుందని క్రీడా పండితులు జోస్యం చెప్పారు. వారి మాటలను నిజం చేస్తూ ఆమె ఫైనల్‌లో మిహికాను సునాయాసంగా ఓడించి, విజేతగా నిలిచింది.

చిత్రం.. సౌజన్య