క్రీడాభూమి

కామనె్వల్త్ రెజ్లింగ్‌లో భారత్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: కామనె్వల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఆదివారం ఇక్కడ భారత్ ఎనిమిది పసిడి పతకాలతో పాటు మరో ఎనిమిది రజత పతకాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఫ్రీస్టయిల్ విభాగంలో హర్ఫుల్, బజరంగ్, జితేందర్, సందీప్, దీపక్, అరుణ్, గ్రీకో-రోమన్ విభాగంలో రవీందర్, క్రిషన్, సచిన్ భారత్‌కు పసిడి పతకాలను అందించారు.
ఫలితాలు
ఫ్రీస్టయిల్: 61 కిలో బౌట్‌లో హర్ఫుల్‌కు స్వర్ణం, వికాస్‌కు రజతం, 65 కిలోల బౌట్‌లో బజరంగ్‌కు స్వర్ణం, రాహుల్ మాన్‌కు రజతం, 74 కిలోల బౌట్‌లో జితేందర్‌కు స్వర్ణం, సందీప్‌కు రజతం, 86 కిలోల బౌట్‌లో దీపక్‌కు స్వర్ణం, అరుణ్‌కు రజతం, 125 కిలోల బౌట్‌లో హితేందర్‌కు స్వర్ణం, కృష్ణన్‌కు రజతం.
గ్రీకో-రోమన్: 59 కిలోల బౌట్‌లో రవీందర్‌కు స్వర్ణం, క్రిషన్‌కు రజతం, 71 కిలోల బౌట్‌లో దీపక్‌కు స్వర్ణం, రఫిక్‌కు రజతం, 98 కిలోల బౌట్‌లో హర్దీప్‌కు స్వర్ణం, సచిన్‌కు రజతం.