క్రీడాభూమి

యుఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మళ్లీ షరపోవా చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్య రాజ్య సమితి, నవంబర్ 11: యుఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవాను మరోసారి నియమించారు. గతంలోనూ ఆమె ఈ హోదాలో కొనసాగింది. అయితే, డోపింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించి, సస్పెన్షన్‌కు గురైన కారణంగా ఆమె అనేక కాంట్రాక్టులతోపాటు యుఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గానూ పదవిని కోల్పోయింది. అయితే, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) ఆమె సస్పెన్షన్ కాలాన్ని తగ్గించింది. ఆమె సస్పెన్షన్ వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంతో పూర్తవుతుంది. అందుకే, ఆమెకు తిరిగి గుడ్‌విల్ అంబాసిడర్ పదవిని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.