క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 130.1 ఓవర్లలో 400 ఆలౌట్ (అలస్టర్ కుక్ 46, కీటన్ జెన్నింగ్స్ 112, మోయిన్ అలీ 50, జొస్ బట్లర్ 76, అశ్విన్ 6/112, రవీంద్ర జడేజా 4/109).
భారత్ మొదటి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ బి మోయిన్ అలీ 24, మురళీ విజయ్ సి అండ్ బి అదిల్ రషీద్ 136, చటేశ్వర్ పుజారా బి జేక్ బాల్ 47, విరాట్ కోహ్లీ సి జేమ్స్ ఆండర్సన్ బి క్రిస్ వోక్స్ 235, కరుణ్ నాయర్ ఎల్‌బి మోయిన్ అలీ 13, పార్థీవ్ పటేల్ సి జానీ బెయిర్‌స్టో బి జో రూట్ 15, అశ్విన్ సి కీటన్ జెన్నింగ్స్ బి జో రూట్ 0, రవీంద్ర జడేజా సి జొస్ బట్లర్ బి అదిల్ రషీద్ 25, జయంత్ యాదవ్ స్టంప్డ్ జానీ బెయిర్‌స్టో బి అదిల్ రషీద్ 104, భువనేశ్వర్ కుమార్ సి క్రిస్ వోక్స్ బి అదిల్ రషీద్ 9, ఉమేష్ యాదవ్ 7 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (182.3 ఓవర్లలో ఆలౌట్) 631.
వికెట్ల పతనం: 1-39, 2-146, 3-262, 4-279, 5-305, 6-307, 7-364, 8-605, 9-615, 10-631.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 20-5-63-0, క్రిస్ వోక్స్ 16-2-79-1, మోయిన్ అలీ 53-5-174-2, అదిల్ రషీద్ 55.3-5-192-4, జాక్ బాల్ 18-5-47-1, బెన్ స్టోక్స్ 10-2-32-0, జో రూట్ 10-2-31-2.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ ఎల్‌బి రవీంద్ర జడేజా 18, కీటన్ జెన్నింగ్స్ ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 0, జో రూట్ ఎల్‌బి జయంత్ యాదవ్ 77, మోయిన్ అలీ సి మురళీ విజయ్ బి రవీంద్ర జడేజా 0, జానీ బెయిర్‌స్టో 50 నాటౌట్, బెన్ స్టోక్స్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 18, జాక్ బాల్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 2, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (47.3 ఓవర్లలో 6 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1-1, 2-43, 3-49, 4-141, 5-180, 6-182.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-1-11-1, ఉమేష్ యాదవ్ 3-0-10-0, రవీంద్ర జడేజా 18-3-58-2, అశ్విన్ 16.3-1-49-2, జయంత్ యాదవ్ 6-0-39-1.