క్రీడాభూమి

దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 267

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 26: శ్రీలంకతో సోమవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయా నికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్లకు 267 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టుకు ఓపెనర్లు స్టెఫెన్ కుక్, డీన్ ఎల్కార్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 104 జోడించిన తర్వాత కుక్ (59) అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయంది. ఎల్గార్ 45, హషీం ఆమ్లా 20, ఫఫ్ డు ప్లెసిస్ 37, బవుమా 3 చొప్పున పరుగులు చేసి అవుటయ్యారు. ఇప్ప టి వరకూ జీన్ పాల్ డుమినీ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి క్వింటన్ డికాక్ 25, వెర్నన్ ఫిలాండర్ 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. లంక సురంగ లక్మల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.