క్రీడాభూమి

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లకు భారత జట్లు ఇవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, ఆజింక్య రహానే, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.
టి-20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), మన్దీప్ సింగ్, లోకేష్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యుజ్‌వేంద్ర సింగ్ చాహల్, మనీష్ పాండే, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా.