క్రీడాభూమి

హాలెస్ ఇంటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, జనవరి 20: భారత్ చేతిలో వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 0-2 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టుకు చివరిదైన మూడో వనే్డకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెక్స్ హాలెస్ చేతి వేలి గాయం కారణంగా స్వదేశానికి వెళ్లడం ఆ జట్టును సమస్యల్లోకి నెట్టింది. రెండో వనే్డ జరుగుతున్నప్పుడు హాలెస్ చేతి వేలికి గాయమైంది. ఎముక చిట్లినట్టు వైద్య పరీక్షల్లో స్పష్టం కావడంతో, తదుపరి చికిత్స కోసం జట్టు మేనేజ్‌మెంట్ అతనిని ఇంగ్లాండ్ పంపింది.

చిత్రం..అలెక్స్ హాలెస్