క్రీడాభూమి

ఎఐటిఎ అధ్యక్షుడిగా ప్రవీణ్ మహాజన్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 3: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) అధ్యక్షుడిగా పాలనా వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉన్న ప్రవీణ్ మహాజన్ ఎన్నికయ్యాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన సర్వసభ్య సమావేశం ఎన్నికైన అతను 2020 వరకూ పదవిలో ఉంటాడు.