క్రీడాభూమి

క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్‌తో బార్బడాస్‌లో జరిగిన చివరి, మూడో వనే్డను 186 పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు. చివరి మ్యాచ్‌లో ఈ జట్టు 50 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విండీస్ 142 పరుగులకే కుప్పకూలింది