క్రీడాభూమి

ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి టెస్టులో గెలిచినప్పటికీ, ఆ ఆధిక్యాన్ని కొనసాగించలేక, రెండో టెస్టులో టీమిండియా చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్‌లో శ్రమిస్తున్న దృశ్యం. మొట్టమొదటిసారి ఒక టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ సంఘం మైదానంలో గురువారం నుంచి మూడో టెస్టు ఆరంభమవుతుంది