క్రీడాభూమి

వందన కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్ట్ వాంకోవర్ (కెనడా), ఏప్రిల్ 3: ఇక్కడ జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్ లీగ్-2లో భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్లిన తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేను 4-2 తేడాతో ఓడించిన భారత్ రెండో మ్యాచ్‌లో బెలారస్‌ను 1-0 తేడాతో ఓడించింది. వందన కటారియా 26వ నిమిషంలో కీలకమైన ఈ గోల్‌చేసి, భారత్‌ను గెలిపించింది. వరుసగా రెండు విజయాలను సాధించిన భారత్ పూల్ ‘ఎ’ నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించి, సెమీ ఫైనల్స్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.