క్రీడాభూమి

ఐపిఎల్ వ్యాఖ్యాతగా క్లార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టి-20 టోర్నమెంట్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ లాంటి మహామహులతో కూడిన బృందంలో ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా చేరబోతున్నాడు. ఈసారి దేశ వ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజుల పాటు జరిగే ఐపిఎల్ మ్యాచ్‌ల వ్యాఖ్యానాన్ని అందించేందుకు దాదాపు 20 మంది కామెంటేటర్లు వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నారు. అనుభవజ్ఞులతో కూడిన ఈ వ్యాఖ్యతల బృందంలో క్లార్క్ సహా మరికొంత మందికి కొత్తగా చోటు కల్పించారు.