క్రీడాభూమి

లిన్ డాన్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుచింగ్ (మలేసియా), ఏప్రిల్ 9: చైనాకు చెందిన మాజీ ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ కెరీర్‌లో మొట్టమొదటిసారి మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్‌ని 21-19, 21-14 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 55 నిమిషాల్లోనే ముగియడం విశేషం.

చిత్రం..తొలిసారి మలేసియా ఓపెన్ టైటిల్ సాధించిన లిన్ డాన్