క్రీడాభూమి

ఐపిఎల్‌లో నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా నైట్ రైడర్స్ * ఢిల్లీ డేర్‌డెవిల్స్

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం 4 గంటలకు ఆరంభం
(నైట్ రైడర్స్ ఇంత వరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిని గెల్చుకొని, మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలకు పరిమితమై, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది).
సన్‌రైజర్స్ హైదరాబాద్ న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
మొహాలీలోని పిసిఎ మైదానంలో రాత్రి 8 గంటలకు మొదలు
(డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలు సాధించింది. మూడు పరాజయాలను ఎదుర్కోగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో, ఇరు జట్లకు చెరొక వికెట్ లభించింది. కాగా, పంజాబ్ ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలను అందుకుంది. నాలుగు పరాజయాలను చవిచూసింది.).