క్రీడాభూమి

భజరంగ్, సరితకు పతకాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: భారత బాక్సర్లు భజరంగ్ పునియా, సరిత ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలను ఖరారు చేసుకున్నారు. వీరిద్దరూ తమతమ విభాగాల్లో ఫైనల్ చేరడంతో, కనీసం రజతాన్ని అందుకోనున్నారు. పురుషుల 65 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో కుగ్వాండ్ కిమ్‌ను 3-2 తేడాతో ఓడించిన భజరంగ్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. కాగా, మహిళల 58 కిలోల విభాగం సెమీస్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అసెమ్ సెదామెతోవ్‌ను ఓడించిన సరిత ఫైనల్ చేరింది.

చిత్రం..భజరంగ్ పునియా