క్రీడాభూమి

కొత్త ప్రపంచ రికార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెక్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్ 300 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్. అతను లక్ష్యాన్ని 30.81 సెకన్లలోనే చేరుకొని, 2000వ సంవత్సరంలో అమెరికా రన్నర్ మైఖేల్ జాన్సన్ 30.85 సెకన్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు.
రియో ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులోనూ వాన్ నికెర్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. అప్పుడు కూడా అతను జాన్సన్ రికార్డునే అధిగమించడం విశేషం