క్రీడాభూమి

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సర్వశక్తులు ఒడ్డుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 2: గ్లాస్గోలో జరిగే బాడ్మింటన్ ప్ర పంచ చాంపియన్‌షిప్స్‌లో సర్వశక్తులు ఒడ్డుతానని భారత స్టార్ షట్లర్ పివి సింధు అన్నది. అత్యుత్తమ స్థాయ ఫిట్నెస్‌తోపాటు, ఫామ్‌ను కొనసాగిస్తేనే ఆ మెగా టోర్నీలో రాణించడం సాధ్యమవుతుందని 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సా ధించిన రియో ఒలింపిక్స్ విజేత సింధు స్పష్టం చే సింది. వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లను కై వసం చేసుకున్న కిడాంబి శ్రీకాంత్‌ను ఆమె ప్రశం సించింది. ప్రపంచ దేశాలకు భారత్ గట్టిపోటీ నిస్తు న్నదని తెలిపింది.