క్రీడాభూమి

స్పెషల్ గొడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఒకవేళ చిరుజల్లులు పడితే, తడవకుండా ఉండేందుకు ప్రేక్షకులకు 7,500 భారీ గొడుగులను అందుబాటులో ఉంచుతారు. కేవలం వింబుల్డన్ టోర్నీ సమయంలోనే ఈ ప్రత్యేక గొడుగులను విక్రయస్తారు. వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
* వింబుల్డన్ టోర్నీ జరిగే సమయంలో, లాన్ టెన్నిస్ క్లబ్ ప్రత్యేకంగా తయారు చేసిన 18,070 టవల్స్‌ను అమ్ముతారు. 15,407 పెన్నులు, 10,907 మహిళల చాంపియన్‌షిప్ టవల్స్, 7,905 ర్యాకెట్ కీ రింగ్, 6,944 చాంపియన్‌షిప్ మాగ్నెట్, 6,144 వింబుల్డన్ అని రాసి ఉండే బంతులు, 5,451 నేవీ క్యాప్‌లు అమ్మకానికి ఉంటాయి. టోర్నమెంట్ ప్రారంభంలోనే ఇవన్నీ అమ్ముడవుతాయి.
* సెంటర్ కోర్టులో జూలై 15న మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయి. జూలై 16న పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఈవెంట్స్‌లో టైటిల్ పోరాటాలు ఉంటాయి.