క్రీడాభూమి

ఫోగ్నినీపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచచి ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినీని బయటికి గెంటివేశారు. మొదటి రౌండ్‌లో స్ట్ఫోనో ట్రావగ్లియా చేతిలో ఓటమిపాలైన సందర్భంగా అతను మహిళా అంపైర్ లూరుూస్ ఏంజెల్ పట్ల నోటి దురుసు వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 26వ స్థానంలో కొనసాగుతున్న ఫాగ్నినీ పురుషుల డబుల్స్ విభాగంలో తన సహచరుడు సైమన్ బొలెల్లీతో కలసి మూడో రౌండ్‌కు చేరుకున్నప్పటికీ యుఎస్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు అతనిపై వేటు వేయడమే కాకుండా 24 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు.

చిత్రం..ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినీ