క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్వెల్లా (సిఅండ్‌బి) భువనేశ్వర్ కుమార్ 2, ఉపుల్ తరంగ (సి) ధోనీ (బి) బుమ్రా 48, దిల్షాన్ మునవీర (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ కుమార్ 4, లహిరు తిరిమానే (బి) భువనేశ్వర్ కుమార్ 67, ఏంజెలో మాథ్యూస్ (సి) ధోనీ (బి) కుల్దీప్ యాదవ్ 55, మిలింద సమరవీర (సి) శార్దూల్ థాకూర్ (బి) భువనేశ్వర్ కుమార్ 18, వనిదు హసరంగ డిసిల్వా రనౌట్ (్ధనీ/యుజ్వేంద్ర చాహాల్) 9, అకిల ధనుంజయ (స్టంప్డ్) ధోనీ (బి) యుజ్వేంద్ర చాహాల్ 4, విశ్వ ఫెర్నాండో నాటౌట్ 7, లసిత్ మలింగ (సి) లోకేష్ రాహుల్ (బి) భువనేశ్వర్ కుమార్ 2, ఎక్స్‌ట్రాలు: (బైస్ 4, లెగ్‌బైస్ 3, నోబాల్స్ 1, వైడ్స్ 6) 14.
మొత్తం: 49.4 ఓవర్లలో 238 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-14, 2-40, 3-63, 4-185, 5-194, 6-205, 7-212, 8-228, 9-228, 10-238.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 9.4-0-42-5, శార్దూల్ థాకూర్ 6-0-48-0, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-45-2, కుల్దీప్ యాదవ్ 10-0-40-1, కేదార్ జాదవ్ 4-0-20-0, యుజ్వేంద్ర చాహాల్ 10-0-36-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) మలింద పుష్పకుమార (బి) విశ్వ ఫెర్నాండో 16, అజింక్య రహానే (సి) దిల్షాన్ మునవీర (బి) లసిత్ మలింగ 5, విరాట్ కోహ్లీ నాటౌట్ 110, మనీష్ పాండే (సి) ఉపుల్ తరంగ (బి) మలింద పుష్పకుమార 36, కేదార్ జాదవ్ (సి) నిరోషన్ డిక్వెల్లా (బి) వనిదు హసరంగ డిసిల్వా 63, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 4, నోబాల్స్ 1, వైడ్స్ 3) 8.
మొత్తం: 44.3 ఓవర్లలో 239/4.
వికెట్ల పతనం: 1-17, 2-29, 3-128, 4-237.
బౌలింగ్: లసిత్ మలింగ 8-1-35-1, విశ్వ ఫెర్నాండో 7-0-40-1, అకిల ధనుంజయ 10-0-49-0, ఏంజెలో మాథ్యూస్ 3-0-14-0, మలింద పుష్పకుమార 10-0-40-1, మిలింద సిరివర్ధన 4-0-28-0, వనిదు హసరంగ డిసిల్వా 4.3-0-29-1.

చిత్రం..బౌలింగ్‌లో మెరిసిన భువీ (5/42)