క్రీడాభూమి

కామనె్వల్త్ గేమ్స్‌కు ప్రదీప్ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్‌కోస్ట్ (ఆస్ట్రేలియా), సెప్టెంబర్ 9: కామనె్వల్త్ యూత్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్లు మొత్తం 34 కొత్త రికార్డులను నమోదు చేయగా, 105 కిలోల విభాగంలో ప్రదీప్ సింగ్ మొత్తం 342 కిలోల బరువునెత్తి స్వర్ణ పతకం సాధించాడు. తద్వారా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదించాడు. గురుదీప్ సింగ్ 371 కిలోలతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అతను స్నాచ్‌లో 200 కిలోల బరువునెత్తి కొత్త రికార్డు సృష్టించాడు.