క్రీడాభూమి

స్థానిక క్లబ్ చేతిలో భారత్ పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెన్ బొచ్ (నెదర్లాండ్స్), సెప్టెంబర్ 9: ఐరోపా పర్యటనలో ఉన్న భారత మహిళా హాకీ జట్టు స్థానిక క్లబ్ చేతిలో ఓటమిపాలైంది. లేడిస్ డెన్ బొచ్ క్లబ్‌కు చెందిన చాలా మంది క్రీడాకారిణులు నెదర్లాండ్స్ జాతీయ జట్టులో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ జట్టే నెదర్లాండ్స్ జాతీయ జట్టుగా కొనసాగుతున్నది. క్లబ్‌కు చెందిన తొమ్మిది క్రీడాకారిణులు ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టులో ఉండడం విశేషం. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న ఈ క్లబ్‌తో భారత జట్టు తీవ్ర స్థాయిలోనే పోరాడింది. కానీ, లీక్ హుల్స్‌కెన్ చక్కటి గోల్ చేసి, డెన్ బొచ్‌ను గెలిపించింది.