క్రీడాభూమి

బిసిసిఐ కొత్త నిబంధనావళిలో ఫైనాన్స్ కమిటీ ఉండదు: సిఒఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త నిశంధనావళిని అమోదించిన వెంటనే, ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఫైనాన్స్ కమిటీ రద్దవుతుందని బోర్డు పాలనాధికారుల బృందం (సిఒఎ) స్పష్టం చేసింది. నిజానికి బోర్డు నిబంధనల్లోగానీ, లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లోగానీ ఎక్కడా ఫైనాన్స్ కమిటీ ప్రస్తావనే లేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. ఈ కమిటీ పరిధి ఎంత? ఏఏ అంశాలకు లోబడి పని చేస్తుంది? వంటి పలు ప్రశ్నలకు సమాధానం లభించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది.