క్రీడాభూమి

షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు శపథ్ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారత సంచలన షూటర్ శపథ్ భరద్వాజ్ ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ద్వారా ప్రత్యేక శిక్షణకు ఎంపికైన ఈ 15 ఏళ్ల యువ షూటర్ ఇటీవలే ఇటలీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. తద్వారా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఆ పోటీల్లో అతను అంకుర్ మిట్టల్, సంగ్రామ్ దహియాతో కలిసి బరిలోకి దిగుతాడు.