క్రీడాభూమి

ప్రపంచ మేటి బౌలర్‌గా కుల్దీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, అక్టోబర్ 2: ‘చైనామన్’ బంతులతో అదరగొడుతున్న భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భవిష్యత్తులో ప్రపంచ మేటి బౌలర్‌గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ జోస్యం చెప్పాడు. కుల్దీప్ అద్భుతంగా బౌల్ చేస్తున్నాడని, తరచు వైవిధ్యాన్ని తెస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్న్ తెలిపాడు. అతను నిలకడగా రాణిస్తాన్నాడని, ఉత్తమ బౌలర్ ప్రధాన లక్షణం అదేనని అన్నాడు.