క్రీడాభూమి

ఆ ముగ్గురంటే ప్రత్యర్థులకు అసూయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ అంటే ప్రత్యర్థులంగా అసూయ చెందుతున్నారని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానేను అసాధారణ ప్రతిభావంతులుగా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ అభివర్ణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరికి జత కావడంతో, టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలాన్ని సంతరించుకుందని అన్నాడు. వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 4-1 తేడాతో ఓడించడమే భారత్ ప్రతిభకు నిదర్శనమని అన్నాడు.