క్రీడాభూమి

కనికరం ఉండకూడదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నంబర్ వన్ జట్టుగా కొనసాగాలంటే, ప్రత్యర్థి జట్లపై కనికరం ఉండకూడదని భారత క్రికెట్ కోచ్ రవి శాస్ర్తీ వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ దాడికి దిగడం, సర్వశక్తులు ఒడ్డి పోరాడడం అత్యవసరమని, అప్పుడే ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతామని జట్టు సభ్యులకు సూచించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వనే్డలో టీమిండియా ఆడిన తీరు ప్రశంసనీయమని చెప్పాడు. సెంచరీ హీరో రోహిత్ శర్మను ప్రత్యేకంగా అభినందించాడు.