క్రీడాభూమి

ఆసియా కప్ హాకీలో బంగ్లాపై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 13: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-0 తేడాతో ఘన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు (28, 47 నిమిషాలు) గోల్స్ చేయగా, గుర్జాంత్ సింగ్ (7వ నిమిషం), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ నిమిషం), లలిత్ ఉపాధ్యాయ (13వ నిమిషం), అమిత్ రోహిదాస్ (20వ నిమిషం), రమణ్‌దీప్ సింగ్ (46వ నిమిషం) తలా ఒక గోల్‌ను నమోదు చేశారు. బంగ్లాదేశ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.