క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆనందం. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌లో స్పెయిన్‌ను 5-2 తేడాతో చిత్తుచేసి, ఇంగ్లాండ్ తొలిసారి విజేతగా నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో స్పెయిన్ ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, తర్వాత ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. ఫిలిప్ ఫర్డెన్ సాధించిన రెండు గోల్స్ కీలకమయ్యాయ. 1991, 2003, 2007 సంవత్సరాల్లో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ సాధించలేకపోయిన స్పెయిన్ మరోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.