క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి టిమ్ సౌథీ బి మిచెల్ సాంట్నర్ 147, శిఖర్ ధావన్ సి కేన్ విలియమ్‌సన్ బి టిమ్ సౌథీ 14, విరాట్ కోహ్లీ సి కేన్ విలియమ్‌సన్ బి టిమ్ సౌథీ 113, హార్దిక్ పాండ్య సి టిమ్ సౌథీ బి మిచెల్ సాంట్నర్ 8, మహేంద్ర సింగ్ ధోనీ సి కొలిన్ మున్రో బి ఆడం మిల్నే 25, కేదార్ జాధవ్ సి మార్టిన్ గుప్టిల్ బి ఆడం మిల్నే 18, దినేష్ కార్తీక్ 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 337.
వికెట్ల పతనం: 1-29, 2-259, 3-273, 4-302, 5-331, 6-337.
బౌలింగ్: టిమ్ సౌథీ 10-0-66-2, ట్రెంట్ బౌల్ట్ 10-0-81-0, ఆడం మిల్నే 10-0-64-2, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 8-0-57-0, మిచెల్ సాంట్నర్ 10-0-58-2, కొలిన్ మున్రో 2-0-10-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ సి దినేష్ కార్తీక్ బి జస్‌ప్రీత్ బుమ్రా 10, కొలిన్ మున్రో బి యుజువేంద్ర చాహల్ 75, కేన్ విలియమ్‌సన్ సి ధోనీ బి యుజువేంద్ర చాహల్ 64, రాస్ టేలర్ సి కేదార్ జాధవ్ బి జస్‌ప్రీత్ బుమ్రా 39, టామ్ లాథమ్ రనౌట్ 65, హెన్రీ నికోల్స్ బి భువనేశ్వర్ కుమార్ 37, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 8 నాటౌట్, మిచెల్ సాంట్నర్ సి శిఖర్ ధావన్ బి జస్‌ప్రీత్ బుమ్రా 9, టిమ్ సౌథీ 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 20, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 331.
వికెట్ల పతనం: 1-44, 2-153, 3-168, 4-247, 5-306, 6-312, 7-326.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-92-1, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-47-3, హార్దిక్ పాండ్య 5-0-47-0, అక్షర్ పటేల్ 7-0-40-0, కేదార్ జాధవ్ 8-0-54-0, యుజువేంద్ర చాహల్ 10-0-47-2.

చిత్రం.. రోహిత్ శర్మ